హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రినీ కలిసిన ఎమ్మెల్యే

ELR: రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రహదారులు, పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తదితర కీలక అంశాలపై వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరగా, మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.