హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు..!

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో శానిటరీ సిబ్బంది ద్వారా చెత్త తొలగింపు పనులను గురువారం చేపట్టారు. గ్రామం చుట్టూ వ్యర్థాల నిల్వ తగ్గించి, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని శానిటరీ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బండి వారికి అందజేసి, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.