హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు'

MDK: ముట్టడి పిలుపునకు ముందే ఇవాళ తెల్లవారుజామున ఇళ్లకెళ్లి బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం దారుణమని మండల యూత్ అధ్యక్షుడు మావురం రాజు మండిపడ్డారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన విఫలమైందని, రానున్న కాలంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.