PLD: నరసరావుపేట రూరల్ పరిధిలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో ఈగుల్ టీమ్ ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించింది. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ, మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు. మార్పు మనతోనే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మాదక ద్రవ్య రహిత భారతదేశమే లక్ష్యం'


