హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ABVP

MLG: ఏటూరునాగారం గిరిజన బాలికల గురుకులంలో వసతుల సమస్యలను పరిష్కరించాలని ABVP నాయకులు డిమాండ్ చేశారు. రెండు రోజులుగా విద్యార్థినులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఏబీవీపీ ప్రాంత హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు.