హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS నేతల ముందస్తు అరెస్టులు

MDCL: కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పీర్జాదిగూడ శ్రీపాద కాలనీలోని తన నివాసంలో ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు, పోలీసుల నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.