కోనసీమ: అమలాపురం పట్టణం ఎర్ర వంతెన సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా స్వర్ణ మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. షిరిడి సాయిబాబా కొలువై ఉన్న ఈ ఆలయ గోపురాలు, లోపలి భాగాలు బంగారు రంగు వెలుగులతో మెరిసిపోతూ, భక్తులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. అందువల్ల దీనికి స్వర్ణ మందిరం అని పేరు వచ్చింది. సాయి భక్తులు దర్శించుకునే ప్రముఖ క్షేత్రాలలో ఇది ఒకటి పేరు గాంచింది.
ఆంధ్రప్రదేశ్
భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటున్న సాయి స్వర్ణ మందిరం


