హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోవూరు MLA వార్నింగ్

నెల్లూరు: నూతన పింఛన్ దరఖాస్తుదారులు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే స్థానిక సచివాలయాన్ని సంప్రదించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచించారు. 'నిజం గెలిచింది' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, సమస్యల పరిష్కారం కోసం 9885675999 వాట్సాప్ నంబర్‌ను కూడా సంప్రదించవచ్చన్నారు. నూతన పింఛన్ల ఎంపిక ప్రక్రియను అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.