హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైలవరంలో మంత్రి ఆనంకు ఘన సత్కారం

కృష్ణా: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డికి ఈ రోజు మైలవరంలో ఘనసత్కారం లభించింది. మైలవరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన మంత్రిని స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌తో కలిసి ముప్పిడి నాగేశ్వర రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించి,తమగౌరవాభిమానాలను వ్యక్తం చేశారు.