హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలోని మామిడి రైతులకు శుభవార్త

TPT: జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధరల వ్యత్యాస పథకం కింద కిలోకు రూ.4 చొప్పున మొత్తం రూ.281 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రక్రియను రైతులకు సహకరించాలని అధికారులని కోరింది.