హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

ELR: టి. నరసాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఆయిల్ పామ్ తోటల్లో గెలల కోత సమయంలో జరిగే విద్యుత్ ప్రమాదాల నివారణపై రైతులకు, కూలీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఉద్యానవన శాఖలు మరియు గోద్రెజ్ ఆగ్రోవెట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పోలవరం డిఎస్పీ కడలి జయకృష్ణ మాట్లాడుతూ.. విద్యుత్ భద్రత పాటిస్తే చీకటిని పారద్రోలవచ్చని సూచించారు.