హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

KMM: చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణా, గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌ను బలోపేతం చేసి, నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. రాత్రి గస్తీ ముమ్మరం చేసి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.