SKLM: గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.అన్నాజీ రావు ఇచ్చిన పిలుపుమేరకు నరసన్నపేట నియోజకవర్గ పరిధిలో అనేక గ్రామాల్లో పార్టీ పటిష్ట కోసం కృషి చేస్తామని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మామిడి సత్యనారాయణ ఇవాళ చల్లవానిపేట జంక్షన్‌లో నిర్వహించిన సమావేశంలో అన్నారు. ఆయనతోపాటు నరసింహమూర్తి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయండి'


