PPM: సీతానగరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇవాళ ముడుపుల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ముడుపుకట్టి 9 వారాలు 27 ప్రదక్షిణలు చేసి,10వ వారం ప్రసిద్ధి దేవాలయానికి ముడుపు సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 11:00 గంటలు దాటాక పూజకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు
ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో ముడుపుల పూజలు


