HYD: చిలకలగూడ బూస్ట్ హోటల్ ఎదుట డ్రైనేజీ నీరు రోడ్డుపైకి పొంగిపొర్లుతోంది. దీంతో మొత్తం రహదారి మురుగు నీటితో నిండిపోయింది. ఇప్పటికే దెబ్బతిన్న రోడ్డుపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న ఓ కుటుంబం అదుపుతప్పి కిందపడింది. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
రోడ్డుపై మురుగు నీరు.. బైక్ స్కిడ్


