NDL: శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 11.04 గంటల వరకు 28,004 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు ఇవాళ తెలిపారు. ఉచిత క్యూలైన్‌లో 14,499 మంది దర్శనం చేసుకోగా, 5,300 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ!


