హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలి'

PPM: మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా ఆర్.బి.ఎస్.కె అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. కొంకిడివరం గ్రామంలో సంచార చికిత్సా శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిర్వర్తించిన ఆరోగ్య తనిఖీలు, చికిత్సా వివరాలు రికార్డులో పరిశీలించి పలు సూచనలు చేశారు.