అన్నమయ్య: వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అనుమతులు పొందాలని గాలివీడు ఎస్సై నరసింహారెడ్డి సూచించారు. అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయడం, నిబంధనలు ఉల్లంఘించడం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'గణేశ్ మండపాలకు అనుమతులు తప్పనిసరి'


