హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి ఎన్నికల అవగాహన సదస్సులో పులిరాజు

KRNL: మంగళగిరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమంలో ఇవాళ ఆదోని జనసేన పార్టీ నాయకుడు పులి రాజు పాల్గొన్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నాయకులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పార్టీ శ్రేణుల సమన్వయం, ఎన్నికల వ్యూహాలపై నాయకులతో చర్చించారు.