అన్నమయ్య: బి.కొత్తకోటలో పాడి ఆవులను మేపడానికి వెళ్లలేదని తల్లిదండ్రులు మందలించడంతో 17 ఏళ్ల యువకుడు బుధవారం రాత్రి విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని మదనపల్లెకు తరలించారు. ప్రస్తుతం యువకుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కొత్తకోటలో యువకుడు ఆత్మహత్యాయత్నం


