KNR: రాష్ట్ర నూతన NSUI కార్యవర్గాన్ని అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి ప్రకటించారు. కరీంనగర్‌కు చెందిన విద్యార్థి నేత గండు ప్రశాంత్ యాదవ్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఆయనకు పదవి దక్కడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని తెలిపారు.
తెలంగాణ
NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గండు ప్రశాంత్


