VSP: ఆనందపురం మండలం శొంఠ్యాం సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ జోన్-3 ఎస్ఈ బి.సింహాచలం నాయుడు తెలిపారు. ఈ పనుల కారణంగా ఇవాళ ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. గొంతినవానిపాలెం,మామిడిలోవ,జి.ఎస్.అగ్రహారం,గండిగుండం, రామవరం,బంటుమెరక,కోలవానిపాలెం గ్రామాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


