హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు

​MBNR: పాలమూరులో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ విభాగాల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. అర్హులు అక్టోబర్ 6 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ 25న సీబీటీ ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు www.braouonline.in సంప్రదించండి.