హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చెత్త సేకరణకు ఈ-ఆటోలను వినియోగించాలి'

కర్నూలు నగరంలోని 137 సచివాలయాల పరిధిలో పూర్తిస్థాయిలో చెత్త సేకరణ చేపట్టేందుకు కొత్త ఈ-ఆటోలను సమర్థంగా వినియోగించాలని కమిషనర్ బుధవారం సూచించారు. ఎస్‌బీఐ ఎంప్లాయీస్ కాలనీలో సమీక్ష నిర్వహించి, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణకు పిన్‌పాయింట్ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. డ్రైవర్లు అందుబాటులో లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.