WNP: 22వ వార్డులో మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఏర్వ అరుణ భర్త మెకానిక్ శ్రీను స్వయంగా కాలువలోకి దిగి శుభ్రం చేశారు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా స్పందించకపోవడంతో ప్రజల సమస్య పరిష్కారం కోసం తానే రంగంలోకి దిగినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
మురికి కాలువలో చెత్తను తొలగించిన కౌన్సిలర్ భర్త


