PPM: పోషణ్ పక్వాడ కార్యక్రమంపై బాలేరు PHC వైద్యాధికారి శివకుమార్ గర్భిణులకు అవగాహన కల్పించారు. గర్భిణులు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, వారిపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. నిన్న PHC పరిధిలోని సుమారు 42 మంది గర్భిణులకు రక్త పరీక్షలు చేసి మందులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'వారిపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలి'


