హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట రూరల్‌లో కార్డాన్ సెర్చ్

PLD: నరసరావుపేట రూరల్ పరిధిలోని తిట్టుకో గృహాల వద్ద డీఎస్పీ హనుమంతరావు ఆదేశాల మేరకు రూరల్ పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగాన్ని గుర్తించేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.