హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీల సమస్యల పై పోరాటం షురూ..!

HYD: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీల సమస్యలపై నిర్లక్ష్యం చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. ఫీజు బకాయిలు, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లపై స్టే తొలగింపుపై ప్రభుత్వం స్పందించాలన్నారు. HYD వేదికగా బీసీల సమస్యలపై పోరాటం మొదలు పెడతామని ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు.