AKP: నర్సీపట్నం కాయగూరల మార్కెట్లో ఉల్లిపాయలు ధర ఘాటు ఎక్కింది. ఏకంగా కేజీ ఉల్లిపాయలు కేజీ రూ. 60 ధర పలకడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. వంటలలో కచ్చితంగా ఉపయోగించే ఉల్లిపాయ ధర పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ ఏడాది ఉల్లిపాయలు సరైన దిగుబడి రాక ధరలు పెరిగాయని హోల్‌సేల్ వ్యాపారస్తుడు రాజా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెరిగిన ఉల్లిపాయల ధరలు


