PPM: మన్యం జిల్లా పెదపెంకిలో ఏళ్లనాటి సమస్య తీరనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పెదపెంకిలో చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 27 సిమెంట్ రోడ్లు, 6 సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణం పూర్తయింది. గ్రామ సుందరీకరణలో భాగంగా 3 వేలకు పైగా మొక్కలను నాటారు. గ్రామస్తుల వ్యక్తిగత హెల్త్ ప్రొఫైల్స్ ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
'తుది దశకు అభివృద్ధి పనులు'


