హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాడ్జీ పేరుతో వ్యభిచారం

గుంటూరులోని కొత్తపేట లాడ్జీల్లో పోలీసులు బుధవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కృష్ణమహాల్ సమీపంలోని ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలను రక్షించి పునరావాస కేంద్రానికి తరలించినట్లు సీఐ వీరయ్య తెలిపారు.