KRNL; వినాయక చవితిని పురస్కరించుకుని మంత్రాలయంలో ఈ నెల 13న 200 మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా అందించనున్నారు. పరమపూజ్య సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల చేతుల మీదుగా పంపిణీ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. విగ్రహాలు కావాల్సిన వారు 12లోగా 84988 32149కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే వినియోగించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రాలయంలో 200 మట్టి గణపతులు పంపిణీ!


