హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీ ఆశావాహుల్లో ఫుల్ జోష్

AKP: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కొత్త ఆశావహుల్లో ఫుల్ జోష్ నెలకొంది. మున్సిపాలిటీ 28 వార్డుల నుంచి 40 వార్డులకు పెంచడంతో మరో 12 మంది వారికి మున్సిపల్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. TDP పార్టీ నుంచి సీట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. జయహో బీసీ సభ విజయవంతం కావడంతో విజయం మీద నమ్మకం పెట్టుకున్నారు.