ELR: NTPS కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత పదార్థాలను భద్రపరిచేందుకు నూతనంగా నిర్మించిన శాశ్వత NTPS కాంట్రాబాండ్ స్టోరేజ్ రూమ్‌ను కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ప్రారంభించారు. ఈ గదిలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల కేసులకు సంబంధించిన కాంట్రాక్టెడ్‌ను క్రమబద్ధంగా భద్రపరుస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో NTPS రూమ్ ప్రారంభం


