హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్ల దరఖాస్తులకు సాంకేతిక ఆటంకాలు

KRNL: దేవనకొండ మండలంలో పింఛను దరఖాస్తుల నమోదుకు సర్వర్ సమస్యలు అడ్డంకిగా మారాయి. సాంకేతిక లోపాలతో దరఖాస్తులు నమోదు కాక అర్హులైన పలువురు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడువు ముగిసేలోగా సమస్యను పరిష్కరించి అర్హులకు అవకాశం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.