ELR: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు తమ వంతు సహకారం అందించాలని డీఈవో వెంకటలక్ష్మమ్మ కోరారు. బడికోసం మనమందరం కార్యక్రమం ద్వారా నగదు, వస్తు రూపంలో అందే విరాళాల వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్ ద్వారా నమోదు చేయాలన్నారు. ఎంఈవోలు వివరాలను పరిశీలించి ఆమోదించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
బడికోసం మనమందరం భాగస్వాములు కావాలి: DEO


