E.G: జిల్లాలో స్మార్ట్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ అమలులో మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ గత 8 నెలలుగా ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన మండపేట టౌన్ ఇన్‌స్పెక్టర్ డి. సురేష్ కంప్యూటర్ ఆపరేటర్ కానిస్టేబుల్ కే సత్యనారాయణలను జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ అభినందించారు. బుధవారం రాజమహేంద్రవరంలో వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
స్మార్ట్ పోలీసింగ్‌లో మండపేట టాప్


