హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సంగమేశ్వర స్వామికి చతుర్దశి ప్రత్యేక పూజలు

SRD: జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో ఇవాళ స్వామివారికి చతుర్దశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం కృష్ణపక్షం బృహస్పతి వాసర పురస్కరించుకొని పార్వతి సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.