హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో అక్టోబర్ 11 నుంచి దసరా వేడుకలు

NDL: శ్రీశైలంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వాహన సేవలు, నవదుర్గ అలంకరణలు, శమీపూజ, తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.