హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో వ్యభిచారం.. మహిళల అరెస్ట్

నెల్లూరు సిటీ నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ FCI కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్నారు. బుధవారం రాత్రి పక్కా సమాచారంతో సీఐ వేణుగోపాల్ రెడ్డి తన సిబ్బందితో దాడి చేశారు. ఆరుగురు విటులు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ మహిళే వ్యభిచారం నడిపిస్తున్నట్లు సమాచారం.