HYDలో వినాయక నిమజ్జనానికి GHMC అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా 47 నిమజ్జన కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా 110 క్రేన్ పాయింట్లు, 770 మొబైల్ టాయిలెట్లు, 286 ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కమిషనర్ కర్ణన్ ఇప్పటికే 3 రౌండ్ల తనిఖీలు చేపట్టారు.
తెలంగాణ
వినాయక నిమజ్జనానికి GHMC సన్నద్ధం


