హైదరాబాద్: 28°C
తెలంగాణ

సికింద్రాబాద్- కాజీపేట రైల్వే మార్గంలో నాలుగో లేన్

HYD: సికింద్రాబాద్- కాజీపేట రైల్వే మార్గంలో నాలుగో లైన్ నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఘట్‌కేసర్- కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర రూ.2,419 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. నాలుగేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాలుగో లైన్‌తో రైళ్ల రద్దీ తగ్గి, సమయపాలన మెరుగుపడనుంది.