హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. వ్యక్తికి జరిమానా

SKLM: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి కోటబొమ్మాళి కోర్టు రూ.10 వేలు జరిమానా విధించినట్లు ఎస్సై వై. సింహాచలం నిన్న తెలిపారు. సంతబొమ్మాలి (M) పాల తలగంకి చెందిన కె. లక్ష్మణరావు మద్యం సేవించి వాహనం నడుపుతూ వెళ్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డారు. కేసు విచారించిన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ భాస్కరరావుకు ఫైన్ విధించారు.