హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహిస్తాం'

ఏలూరు: నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు 50 డివిజన్లలో నెలరోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రత్యేక అధికారి అభిషేక్ గౌడ తెలిపారు. చెత్త, పిచ్చిమొక్కల తొలగింపు, కాలువల పూడికతీత, సమస్యాత్మక ప్రాంతాల శుభ్రత చేపట్టాలని ఆదేశించారు. పనుల ఫొటోలు, వ్యర్థాల వివరాలు రోజూ సమర్పించాలని సూచించారు.