NLR: మూడు నెలలకోసారి జరిగే కలెక్టర్ల సదస్సు రెండు రోజుల పాటు అమరావతిలో గురువారం ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా ప్రగతి ఎలా ఉంది? సంక్షేమ పథకాల నివేదిక ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దకు చేరుకుంది. పలు అంశాల పురోగతిపై సీఎం కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా జిల్లాకు సంబంధించి దగదర్తి ఎయిర్‌పోర్ట్ సమస్య, పరిశ్రమల ఏర్పాటు, భూ సమస్యల పరిష్కారంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ల సదస్సు.. సమస్యలు తీరేనా?


