హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి

W.G: నరసాపురం నుంచి పాలకొల్లుకు బైక్ పై వస్తున్న గోపి (44) ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందారు. పాలకొల్లు పరిధిలో బైక్ను బస్సు బలంగా ఢీకొట్టడంతో గోపికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గోపి మృతి చెందారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.