TPT: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కూటమి, YCP నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2021 ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 48 స్థానాలను గెలుచుకున్న వైసీపీ.. ఈసారి కూడా పట్టు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అటు కూటమి మాత్రం TPT కార్పొరేషన్‌ను తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి మేయర్ పీఠంపై కూటమి-YCP మధ్య వార్!


