W.G: మొగల్తూరు మండలంలోని విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్ల కొమ్మలు, ఆకుల తొలగింపు పనుల కారణంగా గురువారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ మధుకుమార్ తెలిపారు. మొగల్తూరు పంచాయతీతో పాటు రామన్నపాలెం, జెట్టిపాలెం, లక్కువారితోట ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సరఫరాకు అంతరాయం


