WG: కేరళలోని తిరువనంతపురంలో జరిగిన 17వ సౌత్ జోన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భీమవరానికి చెందిన ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ అధినేత సయ్యద్ సుబాన్ 50 మీటర్ల రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆయన, ఈ విజయంతో డిసెంబర్లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
ఆంధ్రప్రదేశ్
ఛాంపియన్ షిప్‌లో సత్తాచాటిన భీమవరం వాసి


