WG: భీమవరం కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అధ్యక్షతన 'EAGLE'పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. యువత పాఠశాల స్థాయి నుంచే డ్రగ్స్, గంజాయి దుష్పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలు, కళాశాలల వద్ద సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్ నివారణకు అవగాహన అవసరం: కలెక్టర్


